Friday, 22 November 2024

మహారాణా సంగ్రామ్ సింగ్ ( రణ సంగా )

 


మహారాణా సంగ్రామ్ సింగ్ ( రణ సంగా ) భారతదేశంలోని గొప్ప రాజపుత్ర  రాజులలో ఒకరు, ఆయన  బాబర్కు వ్యతిరేకంగా నిలిచాడు, అయితే దురదృష్టవశాత్తు మోసం మరియు ద్రోహం కారణంగా బాబర్ చేతిలో  క్రిస్తు శకం  1527 లోఖన్వా యుద్ధంలో ఓడిపోయాడు. అయినప్పటకి బాబర్ వద్ద ఫిరంగులు లేకపోతే విజయం రాణా నే వరించి ఉండును. 

కాలంలో భారత రాజ్య పాలకుల వద్ద కూడా ఫిరంగులు లేవు, అందుచేత బాబర్ ఫిరంగులు  మోగుతుండగా రణ సంగా సైన్యంలోని రాజపుత్రులు వాటిని గుర్రాలపైన కేవలం కత్తులు బల్లాలు ధరించి ముట్టడించారు. అసలు అలాంటి యుద్ధం గెలవడం ఎవరి తరం? వారు ఫిరంగుల చేరువకు వచ్చేలోగా వారు ముక్కలు ముక్కలు అయిపోతారు.

రణ సంగా అని కూడా పిలువబడే మహారాణా సంగ్రామ్ సింగ్ 1484 సంవత్సరంలో సిసోడియా వంశం నుండి మేవార్కు చెందిన రాణా Raimal జన్మించాడు. రణ సంగా తన సోదరులతో వారసత్వ యుద్ధం తర్వాత 1508 సంవత్సరంలో తన తండ్రి రాణా Raimal  తరువాత రాజ్యానికి వచ్చాడు.  అతను రాణా కుంభా మనవడు, అతని తాత పేరుతో కుంబల్గర్ కోట నిర్మించబడింది.

రణ సంగా అధికారంలోకి వచ్చినప్పుడు గుజరాత్ సుల్తానేట్ సుల్తాన్ ముజఫర్ షా II ఆధ్వర్యంలో దాని శక్తి యొక్క ఉచ్ఛస్థితిలో ఉంది. ఇదార్ గుజరాత్ సరిహద్దులో ఉన్న ఒక చిన్న రాజపుత్ర సంస్థానం. రాజు మరణం తర్వాత రాయ్ మల్ మరియు భర్ మల్ మధ్య వారసత్వ పోరాటం జరిగింది. రాయ్ మల్  మైనర్, ఆయన చిత్తోర్ ఘర్ లో రాణా సంగా వద్ద ఆశ్రయం పొందాడు, భర్ మల్ ఇదార్ పాలకుడు అయ్యాడు.

1514లో రానా సంగ సహాయంతో రాయ్ మల్ ఇదార్పై నియంత్రణ సాధించాడు. భర్ మల్ సహాయం కోసం గుజరాత్ సుల్తాన్ ముజఫర్ షా II కి విజ్ఞప్తి చేశాడు. సుల్తాన్ నిజాం ఉల్ ముల్క్ను సైన్యంతో పాటు భర్ మల్ను తిరిగి నియమించడానికి పంపాడు. ఇందులో రాయ్ మల్ ఓడిపోయి పర్వతాలలో తల దాచుకోవలసి వచ్చింది.  

భర్ మల్ను రాజుగా చేసిన తరువాత, నిజాం ఉల్ ముల్క్ లో తల దాచుకున్న రైమాల్ ను వెంబడించి అతని చేతిలో 1517 లో ఘోరంగా ఓడిపోయాడు. యుద్ధంలో సుల్తాన్ యొక్క ముఖ్య అధికారులు వధించబడ్డారు. సుల్తాన్, నిజాం ఉల్ ముల్క్ ను వెనక్కు పిలిచి, జహీర్ ఉల్ ముల్క్ను పెద్ద సైన్యంతో పంపాడు, అతను రాయ్ మల్ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు మరియు అతని సైన్యంలో చాలా మంది సైనికులు వధించబడ్డారు. సుల్తాన్ తర్వాత నుస్రత్ ఉల్ ముల్క్ను పంపాడు, కానీ కానీ ఆయన కూడా రైమాల్ ను ఏమి చేయలేకపోపోయాడు.  రాయ్ మల్ విజయాలన్నీ రాణా సంగ సహాయంతో సాధించబడ్డాయి.

1517లో ఇబ్రహీం లోడి ఢిల్లీ సింహాసనంపై విజయం సాధించాడు. అతను తన సామ్రాజ్యంలోని కొన్ని ప్రాంతాల పైన మేవార్ల ఆక్రమణల వార్తలను అందుకుని మేవార్ కు వ్యతిరేకంగా తన సైన్యాన్ని నడిపాడు. రాణా సంగ ఖటోలీ వద్ద అతనిని యుద్ధంలో కలవడానికి ముందుకు వచ్చాడు, అక్కడ వారి సైన్యాలు యుద్ధంలో చేసాయి.  ఢిల్లీ సైన్యం రాజ్పుత్లను తట్టుకోలేక కేవలం 5 గంటల వ్యవధిలో సుల్తాన్తో సైన్యం ఓడిపోయి సుల్తాన్ తో సహా పారిపోయింది. Oka లోడి రాకుమారుడు రాణా సంగ చేతిలో ఖైదీగా విడిచిపెట్టబడ్డాడు, అయితే సుల్తాన్ అతని మోచన క్రయధనం చెల్లించటం వలన తరువాత విడుదల చేయబడ్డాడు.

యుద్ధంలో, రాణా కత్తి దెబ్బ తగిలి ఒక చేతిని పోగొట్టుకున్నాడు. అంతే కాక, కాలికి ఒక బాణం దెబ్బ వలన కుంటివాడు కూడా అయిపోయాడు.

ఇబ్రహీం లోడి రాణా చేతిలో తన ఓటమిని మరచిపోలేదు. ఆయన తన సైన్యాన్ని జాగ్రత్తగా సన్నాహం చేసి తిరిగి 1519  లో తిరిగి ధోల్పూర్ వద్ద రానా సైన్యంతో యుద్ధం చేసాడు. ఎప్పటిలాగే సుల్తాను సైన్యం రాజపుత్ర అశ్విక దళం దాడిని తట్టుకోలేక చిత్తుగా ఓడిపోయింది. యుద్ధంతో దాదాపు రాజస్థాన్ మొత్తం రాణా చేతుల్లోకి వెళ్లిపోయింది.

రాణా సంగా  చందేరి ప్రాంతాన్ని మేదినీ రాయి కి జాగీర్  గా ఇచ్చాడు. అందులో కొంత భాగాన్ని మాల్వా సుల్తాన్ మహమ్మద్ ఖిల్జీ II ఆక్రమించాడు. అది రాణా కు అవమానం. అతను చిత్తోర్ నుండి రాథోర్స్ ఆఫ్ మెర్టాచే బలపరచబడిన పెద్ద సైన్యంతో ముందుకు సాగి 1519 సంవత్సరంలో గాగ్రోన్ యుద్ధంలో అసఫ్ ఖాన్ నేతృత్వంలోని గుజరాత్ సుల్తాన్  సహాయకులచే బలపరచబడిన మాల్వా సుల్తాన్ దళాలతో యుద్ధం చేసాడు. 

సుల్తాన్ అశ్విక దళం రాజ్పుత్ అశ్విక దళం యొక్క ముట్టడి తట్టుకోలేకపోయింది మరియు వారి రక్షణ గోడ చీలిపోయింది. తరువాత రాజ్పుత్ అశ్వికదళం మిగిలిన మాల్వా దళాలపై పడింది, అవి నిర్ణయాత్మకంగా ఓడిపోయాయి. సుల్తాన్ సైన్యంలో చాలా వరకు నిర్మూలించబడ్డాయి మరియు అసఫ్ ఖాన్ కొడుకుతో సహా అతని అధికారులు చాలా మంది చంపబడ్డారు. అసఫ్ ఖాన్ యుద్ధ స్థలం నుండి పారిపోయాడు మరియు మాల్వా సుల్తాన్ గాయపడి రక్తస్రావం అయ్యి ఖైదీగా బంధించబడ్డాడు.

రాజపుట్ ధీరోదాత్తత ప్రకారం రాణా మాల్వా సుల్తాన్ ను గౌరవంగా చూసి అతని రాజ్యాన్ని తిరిగి అతనికి ఇచ్చాడు. దానికి కృతజ్ఞత గా సుల్తాన్ తన వజ్రపు కిరీటాన్ని, బెల్ట్ ను రాణా కు సమర్పించాడు. రానా సుల్తాన్ భవిష్యత్తు మంచి ప్రవర్తన కోసం చిత్తోర్గఢ్లో సుల్తాన్ కుమారుడిని బందీగా ఉంచాడు.

క్షమాపణ అబుల్ ఫజల్తో సహా అందరు ముస్లిం చరిత్రకారులచే గుర్తించబడింది. అది వారిచే ఒక గొప్ప చర్యగా పరిగణించబడింది. కానీ పని తరువాతి కాలంలో రాజపుట్ లకు హాని చేసింది.

1520  సంవత్సరంలో ఒక Minstrel (అంటే జానపద పాటలు పాడే వాడు) రాణా సంగా యొక్క ధైర్యాన్ని, ఉదార  గుణాన్ని పొగడగా, గుజరాత్ సుల్తాన్ యొక్క జాగీర్దారు అయిన నిజాం ఉల్ ముల్క్  అతనిని అవమానించాడు. రాణా కు కోపం వచ్చి ఇతర రాజపుట్ సైన్యాలతో కలసి వచ్చి గుజరాత్ ను ముట్టడించాడు. సుల్తాన్ దళాలు రాణా చేతిలో ఘోరంగా ఓడిపోగా నిజాం ఉల్ ముల్క్ పారిపోయాడు. తరువాత రాణా గుజరాత్ ను కోపంతో దోచుకున్నాడు. సుల్తాన్ కు వచ్చి రాణా ను ఆపే ధైర్యం లేకపోయింది.  రాణా తన లక్ష్యం నెరవేరిందని భావించి చిత్తూరుకు తిరిగి వచ్చాడు.

అవమానాన్ని గుజరాత్ సుల్తాన్ మరిచిపోలేదు. అదే సంవత్సరం తరువాత, అతను 100,000 అశ్వికదళం మరియు 100 ఏనుగులతో కూడిన పెద్ద సైన్యాన్ని తయారుచేసి దానిని మాలిక్ అయాజ్ కింద పంపాడు. సైన్యంలో మాండూ నుండి వచ్చిన మాల్వా సుల్తాన్ మహమ్మద్ ఖిల్జీ సైన్యం చేరింది. రాజ్పుత్ ముఖ్యులంతా రణ సంగా ఆధ్వర్యంలో నిల్చున్నారు.

సుల్తాన్ సైన్యం రణ సంగా గవర్నర్ అశోక్ మల్ ఆధ్వర్యంలో ఉన్న మందసౌర్ను ముట్టడించింది. అశోక్ మల్ చంపబడ్డాడు కానీ కోట పడిపోలేదు. సుల్తాన్ మరియు రాణా సంగాలచే సమీకరించబడిన అపారమైన దళాలు ఒకదానికొకటి తలపడ్డాయి.

మాలిక్ అయాజ్పై అమీర్లకు ఉన్న అనారోగ్య భావన కారణంగా అతను పూర్తి శక్తితో కోటపైకి వెళ్లలేకపోయాడు. తాను ఓడిపోవడం ఖాయమని భావించి, రణ సంగతో సంధి చేసుకుని, గుజరాత్కు తిరిగి వెళ్లిపోయాడు. అక్కడ అందరూ అతనిని ఒక పిరికివాడిలా చూసారు.

రణ సంగా అనేక విజయాల తరువాత అతని లక్ష్యం కూడా పెరిగింది. అదే సమయంలో బాబర్ భారతదేశానికి వచ్చి ఢిల్లీ కి అధిపతి అయ్యాడు. రణ సంగా కు అప్పుడు ఢిల్లీ ని జయించాలి అనే ఆలోచన వచ్చింది. ముందుగా రాణా ఆఫ్ఘన్ అయిన మహమ్మద్ లోడీ ని తనకు సహాయంగా బాబర్ మీద యుద్ధానికి వప్పించాడు. అలాగే మేవాతి ముస్లిమ్స్ హాసన్ ఖాన్ మేవాతి ఆధ్వర్యంలో రాణా కు తమ సహాయాన్ని ఇచ్చారు. 

1527 సంవత్సరం లో బాబర్ ను ఇండియా వీడి వెళ్ళమని రాణా హెచ్చరిక పంపాడు. దాని కోసం తన సామంత రాజు అయిన రైసెన్ కు చెందిన సర్దార్  సిల్హాది ని బాబర్ తో మంతనాలు చేయటానికి  పంపాడు. సిల్హాది ని బాబర్ ప్రలోభపెట్టి తన వైపు తిప్పుకున్నాడు. వారు ఇద్దరూ కలిసి యుద్ధం కీలక స్థితి లో ఉండగా 35 ,000  సైనికులు  ఉన్న సిల్హాది సైన్యం బాబర్ వైపు తిరిగిపోతుంది అని పన్నాగం వేశారు. సిల్హాది చిత్తూర్ తిరిగి వెళ్లి యుద్ధం చేయక తప్పదు అని బాబర్ కు చెప్పాడు. అది ఒక  పచ్చి మోసం.

వారి సైన్యాలు Fatehpur సిక్రీ సమీపంలోని కాన్వా అనే ప్రదేశంలో యుద్ధానికి తలపడ్డాయి. యుద్ధం ప్రబల స్థితిలో ఉండగా సిల్హాది 35 ,000  మంది సైన్యం పధకం ప్రకారం బాబర్ వైపు తిరిగిపోయింది. దానితో యుద్ధం బాబర్ వైపు తిరిగింది కానీ అప్పటికి కూడా రాణా తన సైన్యం ముందు భాగాన్ని బలపరుస్తుండగా ఆయనకు గాయం తగిలి మూర్ఛపోయి గుర్రం మీదనుండి కిందకు పడిపోయాడు. రాజపుట్ సైన్యాలు తమ రాజు మరణించాడు అని భావించి యుద్ధరంగం, లోనుండి పారిపోగా మొఘుల్ సైన్యాలు యుద్ధం గెలిచాయి.

రాణా ను రాథోర్ బలగాలు రక్షించి చిత్తూరు కి తిరిగి తీసుకుని వెళ్లారు. అయన తన బలగాలను బాబర్ తో తిరిగి యుద్ధం చేయడానికి సమీకరించడం మొదలు పెట్టాడు. కానీ అయన సైన్యాధిపతులు కొందరు అది ఆత్మహత్యా సదృశ్యమైనది అని భావించి ఆయనను 1528  లో  విషం ఇచ్చి చంపేశారు. ఫిరంగులు లేకుండా గుర్రాలతో వాటిని ముట్టడించడం అనేది నిజంగా అత్మహత్య  తో సమానం మరి.

రాణా భార్య అయిన రాణి కర్ణావతి తరువాత Jauhar చేసింది. రాణా ప్రతాప్ సింగ్ రాణా సంగ్రామ్ సింగ్ మనుమడు.

వంశంలో ముగ్గురు గొప్ప శక్తివంతమైన రాజులు ఉన్నారు. మొదటి వాడు రణ కుంభా, ఈయన రణ సంగా తాతగారు. ఈయన తన జీవితంలో 56  యుధాలు చేసి అందులో ఒకటి కూడా ఓడిపోలేదు. ఈయన పేరు మీదే కుంబల్గర్హ్ దుర్గం నిర్మించబడింది.

రణ సంగా మనుమడు రాణా ప్రతాప్. ఈయన అక్బర్ పాలించిన అతి ధృడమైన ముఘల్ సామ్రాజ్యాన్ని యుద్ధంలో ఓడినా సరే బ్రతికి ఉన్నంత కాలం  ప్రతిఘటించాడు. మువ్వురూ మువ్వురే.

Saturday, 16 November 2024

PERIYAR AND ANTI HINDI AGITATIONS.

 


Erode Venkatappa Ramasamy Naicker (later Periyar) was born at Erode in 1879 in a Kannada Balija merchant family. He had one elder brother and 2 sisters. He spoke Kannada, Telugu and Tamil. Ramasamy attended school only for 5 years and then joined his father’s trade at the age of 12. He used to listen to Tamil Vaishnavaite Gurus who gave discourses at his house and who enjoyed his father’s hospitality. At the age of 12 itself, he started questioning the contradictions in the Hindu mythological stories. As he grew up he came to the conclusion that religion is used to fool innocent people and took it on himself to warn people against superstitions and priests.

In 1904 he visited Kashi. There he saw the begging that takes place in the temple as well as floating bodies. At choultries when he was hungry, he was refused meals and only Brahmins were being fed. Then he disguised himself as a Brahmin wearing the sacred thread, but he was caught before he could have any food. Ultimately he had to satisfy his hunger with the leftovers on the street. This discriminatory attitude based on caste deeply troubled Ramasamy. The incidents that happened to him at Kashi made him turn into an atheist. He entered Kashi as a half-believer and left it as a non-believer.  

Ramasamy joined the Congress in 1919. Later he held the Chairmanship of Erode Municipality and furthered the Congress programs there. In 1922 he was elected President of the Madras Presidency Congress Committee at Tirupur where he strongly advocated for reservation in Government jobs and education. His attempts were however, defeated by the Congress party and he left the party in 1925. In 1929 Ramasamy announced the deletion of his caste name Naicker from his name.

The Vaikom temple in the Kingdom of Travancore had strict laws of untouchability against which Ramasamy led an agitation. Not only were Dalit’s not allowed into this temple, they also could not walk in any of the adjoining by lanes that led to the temple. Gandhi finally reached an agreement with the Regent of Travancore after which they were allowed in all the by lanes except on the East side, finally only in 1936 all were allowed into the roads as well as into the temple.

Ramasamy founded the “Self Respect Movement” for equality and against blind customs, ceremonies and superstitious beliefs, full rights to women inter caste and inter-religious marriages, widow re marriages and so on. A Tamil weekly “Kudi Arasu” and an English journal “Revolt” were started to espouse the cause. The movement received the sympathy of the Justice Party.

To found the right ideological and administrative moorings for the Movement and studying social and political movements, Ramasamy visited Malaya, Singapore and then many countries of Europe including England, France, Spain, Germany and also Russia. He stayed in Russia for 3 months. This tour shaped the political ideology of his movement. On socio economic issues Ramasamy was a Marxist but he did not advocate abolition of private ownership.

In 1937 C Rajagopalachari became the CM of Madras Presidency and introduced Hindi as a compulsory language at schools. This led to a series of anti-Hindi agitations. The Justice Party and Ramasamy organised anti Hindi protests which ended after numerous arrests by the Rajaji Government. The agitation simmered for 3 years. 2 people were killed and 1198 jailed in the agitation which included women and children. The Government resigned in 1939 and the Governor Lord Erskine withdrew the mandatory Hindi education in 1940.

The Justice Party was formed in 1916 to oppose the economic and political power of the Brahmin groups. Their goal was to render Justice to the non-Brahmin groups. Brahmanical priesthood, and Sanskrit social class-value hierarchy were blamed for the inequalities among the non-Brahmin caste groups. Ramasamy became the President of the Justice Party in 1939 and stayed so till 1944. 

When he was the President of the Justice Party in 1944, Ramasamy declared in a rally that from then onwards the party would be known as the Dravidar Khazagam. Hindi and ceremonies that had become associated with Brahmanical priesthood were identified by them as alien culture and came under verbal attack.

In 1949, Ramasamy’s chief lieutenant Conjeevaram Natarajan Annadurai established the Dravida Munnetra Khazagam due to differences between the two. Annadurai compromised with the Government at Delhi but advocated increased state independence. Later some people from the Dravidar Khazagam joined the DMK. Both the parties have carried out their Dravidian agenda.

In 1956 despite warnings Ramasamy organised a procession to Marina beach and burnt the pictures of Lord Rama. For this he was arrested and sent to prison. In 1958 he went to Bangalore for the All India Official language Conference where he advocated English to be the sole official language. Finally Ramasamy died in 1973 aged 94. 

It was Periyar who was an ideologue for the anti-Hindi agitation and it proceeded in later times in the following manner.

The largest anti Hindi agitation occurred from 1948 to 1950. After Independence, the central Government instructed all the states to make Hindi compulsory in schools. The Congress Government of Madras under Ramasamy Reddiar made Hindi compulsory in schools in 1948. Periyar again launched another agitation. Finally, there was a settlement between the Government and the agitators and the agitation was withdrawn. In 1950 Hindi is made an optional subject in schools by the Government.

There was a huge debate in the constituent assembly and pro Hindi and anti-Hindi factions debated fiercely with each other. Ultimately after 3 years of debate a compromise was arrived at by the constituent assembly in 1949 and it was called the Munshi-Ayyangar formula ( After KM Munshi and Gopalaswamy Ayyangar). Part XVII of the Indian constitution was drafted as per the compromise. It did not mention any national language; instead, it defined only the official languages of the Union. Hindi would be the official language of the Union and for 15 years English would be used for all official purposes.  After 5 years a language commission is to be appointed to recommend how to promote Hindi and phase out English.

By 1955, the Government started using Hindi along with English for all specific purposes of the Union. In the same year Nehru appointed the Official Language Commission which in 1956 recommended replacing English by Hindi. But the opposition to Hindi grew stronger and Rajaji who himself once made Hindi compulsory when he was CM opposed it now. Rajaji declared that Hindi is as foreign to non-Hindi speakers as English is to the Hindi speakers. DMK went as far as secession if Hindi is imposed. Finally, in 1959 Nehru gave an assurance to non-Hindi speakers that they can have English as an alternate official language as long as they wanted.   

When Shastri became the PM in 1964 there were fears because Shastri, and his senior cabinet colleagues Moraraji Desai and Gulzarilal Nanda were strong Hindi protagonists.

In 1965 there was a massive anti-Hindi agitation in Tamilnadu and paramilitary had to be called in and 70 people died (unofficial reports put the death toll at 500) and there was huge rioting in the state and mobs killed 2 policemen. Violence gradually increased and even the students lost control of the agitation. Then 2 central ministers C. Subramaniyam and Alagesan resigned in protest against the centre's language policy. President S. Radhakrishnan refused to accept the resignations despite Shastri’s recommendation to do so. Shastri then backed down and made a broadcast on the Radio that he was shocked by the agitation and promised to honour Nehru’s assurances on English.    

Monday, 11 November 2024

IIT JEE, AIEEE & NEET COACHING CENTRES OF KOTA.

 


Kota in Rajasthan is a coaching factory for students. It is very popular for coaching and annually about 150,000 students join the 13 large and 50 smaller coaching centres there. Coaching centres are the economic base of Kota generating about Rs 7000 crores annually for the city’s economy.  

Students come here for getting coached in IIT-JEE, NEET & AIEEE.

The foundation of the coaching industry at Kota was laid by V.K. Bansal in the 1980’s who was an Engineer at the JK Synthetics factory. He began his teaching career by giving maths tuitions to local students. Slowly his students started clearing the IIT exams. In 1986 when a student called Sanjay Arora topped the IIT Exam Kota came into the limelight. Bansal had 13 of his students cracking the IIT in 1990. In the mid 1990’s when the JK Synthetics factory was closed several Engineers joined the Bansals classes for teaching.

With the success of Bansal’s classes many, big Corporates in education have set up their own coaching centres at Kota taking the student intake to as much as 2,50,000 students a year. 

Currently Kota is home to 9 major coaching giants; 

Allen, Resonance, Bansals, Motion, Unacademy, Physics Wallah, Career Point, Akash and Sarvottam. 

Obviously a curriculum based on cracking competitive exams based on rigorous drilling rather than assessing the students' minds is faulty and places great stress on their minds. The students who cannot cope, feel intense pressure so it is no wonder that till the year 2017, 57 students have committed suicide at Kota. These suicides accelerated in the succeeding years.

Of the 1 million students who take the IIT JEE exam only 10,000 qualify for the 23 IIT’s. Of the 2 million who take the NEET exam, only 140,000 get a seat at a medical college.

Following are the figures of those students who got selected in the year 2022 in IIT JEE.

16 lac students qualified for the JEE advanced 2022. Of that 16335 students could make it to the IIT’s. Of this 2184 students or 13.4% are from Rajasthan alone with most of them coming from Kota.

In the year 2022, the IIT selections from various states are shown below:

1.     Rajasthan                 2184

2.     UP                            2131

3.     Maharashtra             1747

4.     Telanagana              1644

5.     Andhra Pradesh       1428

Coaching centres give students a gruelling schedule of 18 hours a day for 7 days a week without any time for leisure. They have fortnightly exams with marks and rank in the exams being the most important issue for a student, putting intense pressure on them to perform. The problem further intensifies when middle-class families take loans for the student to study at the coaching centres as they are expensive and they cannot afford it.

If a family takes such a loan and the student is not able to perform due to lack of ability that would create a big guilty feeling in them crushing them altogether and putting them under immense pressure and helplessness. Mostly it is those students who break down and commit suicide. 

A big coaching centre like Allen has 50 psychiatrists and counsellors on the campus but even that is of no use due to the intense pressure on the students. Moreover, the annual fees range around Rs 150,000 a year, and on top of that the boarding and lodging also has to be taken care of. Even at a conservative estimate, the student expenses are taken as Rs 1,20,000 per year then the annual expense for his family on education would be Rs 2,70,000 per student.

In the year 2023 alone in Kota 27 students have committed suicide unable to bear with the pressure. Perhaps lots of pressure comes in from unrealistic parents who cannot assess the ability of their children and push them to achieve the moon. That is when the students break down because they love their parents but their ability is just not enough to achieve the wishes of the parents. 

These suicides have brought in legislation from the Government this year that students younger than 16 years cannot be joined in coaching centres, as well as the Guidelines for Registration and Regulation of coaching centres. That has drastically cut the fresh intake of students to Kota by as much as 50,000 or about 30% and the city of Kota is really feeling that pinch.

Kota institutes have teachers with a salary range of Rs 10 lacs to 25 lacs and Elite teachers who draw Rs 1 crore plus. Obviously the teachers would be squeezed now due to lowered income.


Sunday, 3 November 2024

INDIANS IN THE USA AND THEIR CONTRIBUTION.

 


Before this I have always thought that number of Indian Americans is only 2nd after the Chinese in the USA. However, the latest data says Indian Americans are the most numerous Asians in the US as of now.

Currently there are 5.1 million Indian Americans in the US, while the US population is estimated to be 34.60 crores. So Indian Americans account for 1.47% of the US population. The American Chinese number only 4.7 million making them 2nd most populous among Asian countries.

Indians contribute about USD 300 billion in tax to the Federal treasury while the total US tax revenue is 4.92 trillion USD. So Indian Americans contribute about 6.1% of the American tax revenue which is about 4 times their proportion of the population.

A 2019 survey has shown that Indian American households have a median annual income of 132,000 USD compared to 64,000 USD for all immigrants and 66,000 USD for American households. According to the 2023 American census data the Indian American Median income has gone up to 157,000 USD.

The World Bank pegs the per capita of the US to be 81,695 USD in 2023. That means the average per capita income of Indian Americans would be 4 times based on the tax they pay and should be around 325,000 USD. That is very high indeed and is at variance with the American Indian median family income given in the earlier paragraph. This high figure on extrapolation certainly shocks me and our friends in the US would be able to throw more light on that.

Among the states, California has the highest Indian American population at over 830,000. Texas has the 2nd highest at over 480,000, New Jersey 3rd with over 415,000, and New York 4th with over 387,000.

In the least numbers, Wyoming just has 522 Indian Americans living in the state, Montana just 726, and Alaska 857.

All the above figures are from the year 2022 and it is likely that the number would be higher now in all the states.

Language-wise as per 2021 data there were over 864,000 Hindi speaking, over 507,000 Urdu speaking, over 459,000  Telugu-speaking, over 436,000 Gujarati, over 403,000 Bengali, over 341,000 Tamil, and over 318,000 Punjabi.

Telugu people in the USA numbered a mere 67543 in the year 2000. Today in 2024 there are 12, 39,000 Telugu people in the USA and they account for 24% of the Indian population in the USA. Between the years 2010-2021, in 11 years’ time, their population has gone up by 111%.

A study conducted by Dukes University-UC Berkeley revealed that between the years 1995 and 2005; Indian immigrants have founded more Engineering and Tech companies than the immigrants for the UK, China, Taiwan and japan combined.

Indian Americans have also risen to the top positions at many major companies. The list includes

1.       Google

2.       Microsoft

3.       Facebook

4.       IBM

5.       Pepsico

6.       Mastercard

7.       Cisco

8.       Oracle

9.       Adobe

10.   Cognizant

11.   Sun Microsystems

12.   Softbank

Indian Americans continuously outpace every other ethnic group socioeconomically in the USA. Indians form the largest group of physicians after Hispanics and account for 6% of all doctors in the USA.  

NANCY GRACE ROMAN SPACE TELESCOPE

  Already 2 Space Telescopes orbiting the earth taking observations of the Universe. The Hubble was launched by NASA in 1990 and is still op...